1953 సంవత్సరంలో విడుదలైన ఎన్.ఏ.సంస్థ నిర్మించిన పిచ్చి పుల్లయ్య చిత్రం నుండి ఘంటసాల ఆర్.బాలసరస్వతి తో పాడిన "ఎల్ల వేళలందు" అనే ఈ యుగళగీతం, రచన అనిసెట్టి, స్వరపరచినది టి.వి.రాజు. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, జానకి, గుమ్మడి, రమణారెడ్డి . ఈ చిత్రానికి నిర్మాత ఎన్.త్రివిక్రమరావు మరియు దర్శకుడు టి.చలపతిరావు. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 17.07.1953 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి