1949 సంవత్సరంలో విడుదలైన భరణీ సంస్థ నిర్మించిన లైలామజ్ను చిత్రం నుండి ఘంటసాలఘంటసాల పాడిన “ముగిసెనా నా గాథా” అనే ఈ ఏకగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది సి.ఆర్. సుబ్బురామన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, పి.భానుమతి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, సురభి బాలసరస్వతి, కస్తూరి శివరావు. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు పి. రామకృష్ణ. దీనిని అక్కినేని పై చిత్రీకరించారు. ఈ చిత్రం 01.10.1949 న విడుదలైంది.
XXX
XXX
కృతజ్ఞతలుః ఈ పాట సాహిత్యాన్నితన "శతాబ్ది గాయకుడు ఘంటసాల" పుస్తకం ద్వారా సమకూర్చిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి ధన్యవాదాలు.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి