1956 సంవత్సరంలో విడుదలైన మహీ సంస్థ నిర్మించిన శ్రీగౌరీమహాత్మ్యం చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఆ కుమారి అమాయక " అనే ఈ పద్యాలు రచన మల్లాది, స్వరపరచినది ఓగిరాల, టి.వి.రాజు. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, శ్రీరంజని, కాంతారావు, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు . ఈ చిత్రానికి నిర్మాత పి.శేషాచలం మరియు దర్శకుడు డి.యోగానంద్.
ఆ కుమారి - పద్యం
రచన: మల్లాది
గానం: ఘంటసాల
ఆ కుమారి, అమాయిక అమల హృదయ చలి పిడుగు వంటి దాబాసవతి
తల్లి మగని తనచేత కీలుబొమ్మ నొనర్చుకొని, దురంతముల తలపెట్టె గొడ్డురాలు
వెదకి తెప్పించె కసిదీర వెర్రివాని తనయ సుకుమార గళమున తాళిగట్ట
ఆడుపులి కోరజిక్కిన లేడికూన చందమై విలపిం నా సన్నుతాంగి