|
| కోమలి ఈగతిన్ మది దిగుల్ పడి పల్కెదవేల? నిర్జర | |||
| గ్రామణిసూను మీరెచట కంటిరో యంటివి కన్న మాత్రమే | |||
| ఏమని చెప్పవచ్చు ఒక యించుక భేదము లేక ఆయనే | |||
| మేమయి వున్నవారము సుమీ వికచాంబుజ పత్రలోచనా! |
రచనః సముద్రాల రాఘవాచార్యులు
| రచన | సముద్రాల రాఘవాచార్యులు | |
| కావిపుట్టంబు జడలు అలంకారములుగ | ||
| నీ మనోహరమూర్తి నే నిల్పిమదిని | ||
| నీ కృపావీక్షణము కోరి నిష్టతోడ | ||
| జపము సల్పుచునున్నాడు సవ్యసాచి! |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి