మూలం: భాగవతము
గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నారదుడు: తరమే బ్రహ్మకునైన నీదగు మహాత్మ్యం బెన్న? నీ లీలలన్
పరికింపంగల భాగ్యమబ్బె! నిఖిల బ్రహ్మాండ భాండంబులన్
పరిపాలించు మహానుభావుడవు ! నా మాంద్యంబు మన్నింపవే
కరుణాసాగర ! నీరజోదర ! నమస్కారంబు నారాయణా !
ఆ..ఆ..ఆ..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి