చిత్రం: వదినగారి గాజులు (1955)
రచన: అనిసెట్టి
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల
Thanks to Priyansh Doneparthy for uploading the video clip.
విషాదం
విషాదం
(సంతోషం) | (విషాదం) | |||
ఆ..ఆ..ఆ..ఆ.. | నీ అనురాగమే..ఏ.ఏ.ఏ.. | |||
ఆ..ఆ..ఆ..ఆ.. | నిఖిలావని నిండెనులే | |||
ప. | నీ అనురాగమే, నీ అనురాగమే | ప. | నీ అనురాగమే | |
నిఖిలావని నిండెనులే, నీ అనురాగమే | నిఖిలావని నిండెనులే, నీ అనురాగమే | |||
చ. | నీ అనురాగపు నిర్మల ధారల | చ. | నీ అనురాగపు నిర్మల ధారల | |
చిగురించెను మా జీవితమంతా | చిగురించెను మా జీవితమంతా | |||
నీ అనురాగపు నిర్మల ధారల | నీ అనురాగపు నిర్మల ధారల | |||
చిగురించెను మా జీవితమంతా | చిగురించెను మా జీవితమంతా | |||
నీ అనురాగపు చలువ పందిరిలో.ఓ.. -2 | నీ అనురాగపు చలువ పందిరిలో | |||
శాంతి సుఖాలే విరిసెను మాలో | శాంతి సుఖాలే విరిసెను మాలో | |||
నీ అనురాగమే నిఖిలావని నిండెనులే | నీ అనురాగమే | |||
నీ అనురాగమే | ||||
చ. | నీ అనురాగపు విమల కాంతులే | |||
చ. | నీ అనురాగపు విమల కాంతులే | ఈ అసహాయుల ఆశాజ్యోతులు | ||
ఈ అసహాయుల ఆశాజ్యోతులు | నీ అనురాగపు విమల కాంతులే | |||
నీ అనురాగపు విమల కాంతులే | ఈ అసహాయుల ఆశాజ్యోతులు | |||
ఈ అసహాయుల ఆశాజ్యోతులు | నీ అనురాగము నిండిన ఇల్లే..ఏ | |||
నీ అనురాగము నిండిన ఇల్లే..ఏ. -2 | భోగ భాగ్యముల నిలయము తల్లీ | |||
భోగ భాగ్యముల నిలయము తల్లీ | నీ అనురాగమే | |||
నీ అనురాగమే నిఖిలావని నిండెనులే | ||||
నీ అనురాగమే, నీ అనురాగమే | చ. | వెలవెలపోయే లోకానికి | ||
నీ అనురాగమే | నీ అనురాగమె పచ్చని తోరణం | |||
మానవాళికి దేవతవీవే | ||||
మము దీవించుము మాతా నీవే | ||||
నీ అనురాగమే నిఖిలావని నిండెనులే | ||||
నీ అనురాగమే, నీ అనురాగమే |
Second Video Courtesy: Rajasekhar Raju
బావుందండీ పాట...thanks!
రిప్లయితొలగించండిఎప్పుడూ వినని పాట వినిపించారు .బాగుంది . థాంక్ యు .
రిప్లయితొలగించండిసౌమ్య గారు, మాలా కుమార్ గారు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండితల్లి దగ్గరా, వదిన దగ్గరా, అక్క దగ్గరా, అత్త దగ్గరా, మరే పెద్ద ఆడవారి దగ్గరా,
రిప్లయితొలగించండికృతఙతా పూర్వకంగా, ఆపేక్షతా పూర్వకంగా ఈ పాట పాడుకుంటే చాలా చాలా బాగుంటుంది కదండీ?
ఇంతటి అనుభూతులతో నిండిన ఇటువంటి పాటలు ఈనాడు కరువైనందువల్లే,
2011 లో, 128 అనువాద చిత్రాలొస్తే, 116 స్ట్రైట్ చిత్రాలొచ్చాయి.
అంటే కాక, 99% తెలుగు చిత్రాలు ఘోరాతి ఘోరంగా దెబ్బ తిన్నాయి.
అసలు ఆ అభిరుచులు గల మాస్టార్ లాంటి కళాత్మకులు ఇప్పుడూ లేకపోబట్టే,
మన తెలుగు సినిమా అధోగతి పాలౌతోంది అని చెప్పడానికి వెనుకాడను.
మరొక్క సారి! మాస్తారు కీ జై!
మోహన్ దేవరాజు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిPaata simple ga chall;a baagundi
తొలగించండిThanks Rao garu. I agree. This is another one in Kalyani Ragam, the queen of raagas.
తొలగించండిమోహన్ దేవరాజు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. చాలా బాగా శలవిచ్చారు.
తొలగించండిSuryanarayana garu,
రిప్లయితొలగించండిIs this movie telugu version of hindi movie "Bhabi ki choodiyan"?
I think so. I also thought about it sir.
తొలగించండిVery rare and melody song.thanks for upload.
తొలగించండిYes sir.. 'vadina gari gajulu' was the Telugu version of Hindi movie 'Bhabhi ki choodiyan'
రిప్లయితొలగించండిRmusicologist raja
Thanks Raja garu. I am honored that you visited my blog.
తొలగించండిkonni dasaabdaala taruvaata ee paata malli nedu mee blog dwaaraa vinnanu. meeku aneka dhanyavaadaalu.
రిప్లయితొలగించండిఘంటసాల గారి పాటలకు తిరుగు లేదు, ఆయన యుగ గాయకుడు
రిప్లయితొలగించండిమంచి సాహిత్యం
రిప్లయితొలగించండిఅద్భుత గానం ...