గానం: ఘంటసాల
నారదుడు: బ్రహ్మరుద్రాదులంతటి వారినైన
మించి దోబూచులాడించు మేటిఘనుడు
బూచి బూచని నేడు..
బూచి బూచని నేడు..
బూచి బూచని నేడు వాపోవుతున్న
చిన్న కృష్ణ కుమారు రక్షించుగాక!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి