సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు, టి.వి.రాజు
గానం: ఘంటసాల
పాటలు, పద్యాలు: మల్లాది రామ కృష్ణ శాస్త్రి
శ్లోకాలు: జగద్గురు ఆది శంకరాచార్య
శ్లోకాలు: జగద్గురు ఆది శంకరాచార్య
ఈ చిత్రంలో పాటలు, పద్యాలు కలిపి దాదాపు 19 ఉన్నాయి. అయితే ఇందులో అన్నీ లభ్యం కాలేదు. సినిమా యొక్క పూర్తి వీడియో కూడ లభించలేదు. సినిమా లోని పాటలు మరియు ఇతర సాంకేతిక వర్గం యొక్క వివరాలను "ఘంటసాల గళామృతం - పాటల పాలవెల్లి" బ్లాగులో పొందు పరచారు. కొన్ని పాటలు, శ్లోకాలు మాత్రం "ఘంటసాల ప్రాజక్టు" లో వున్నాయి.
(వీడియోలో శ్లోకం సగభాగము నుండి అంటే "హృది మారుత మాకాశ" నుండి మాత్రమె దొరికినది. కాని పూర్తి శ్లోకం దిగువన ఇవ్వడమైనది)
మహీం మూలాధారే - శ్లోకం
మూలం: శ్రీ ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి లోని శ్లోకమ్
గానం: ఘంటసాల
మహీమ్ మూలాధారే కమపి మణిపూరే హుతావహమ్
స్థితమ్ స్వాధిష్టానే హృది మరుత మాకాశ ముపరి
మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథమ్
సహస్రారే పద్మే సహరహసి పథ్యా విహరసి
సజ్జన చిత్తానంద కరి - శ్లోకం
ఆ కుమారి - పద్యం
అగర్వ సర్వ మంగళా - శ్లోకం
(శ్లోకం - ఆడియో అసంపూర్ణం)
(శ్లోకం - ఆడియో అసంపూర్ణం)
రచన: రావణాసుర విరచిత శివతాండవ స్తోత్రం నుండి
గానం: ఘంటసాల
గానం: ఘంటసాల
అగర్వ సర్వ మంగళా కళాకదంబ మంజరీ
రసప్రవాహ మాధురీ విజృంభణా మధూవ్రతమ్
స్మరాంతకమ్ పురాంతకమ్ భవాంతకమ్ మఘాంతకమ్
గజాంతకాంధకాంతకమ్ తమంతకాంతకమ్ భజే
ఓం..ఓం..ఓం..
రచన: శ్రీ అది శంకరాచార్య
గానం: ఘంటసాల
సజ్జన చిత్తానందకరీ, సంచిత పాపవ్రాతహరీ
సజ్జన చిత్తానందకరీ, సంచిత పాపవ్రాతహరీ
దుర్జన మూలోచ్ఛేదకరీ, దీనజనార్తి ధ్వంసకరీ
పంకజ సంభవ పూజిత పాదా, పంక వినాశన పావననామా
కింకర కల్పలతా పరమేయం, శంకర నేత్రసుధా శరణమ్
ఆ కుమారి - పద్యం
రచన: మల్లాది
గానం: ఘంటసాల
ఆ కుమారి, అమాయిక అమల హృదయ చలి పిడుగు వంటి దాబాసవతి
ఆ కుమారి, అమాయిక అమల హృదయ చలి పిడుగు వంటి దాబాసవతి
తల్లి మగని తనచేత కీలుబొమ్మ నొనర్చుకొని, దురంతముల తలపెట్టె గొడ్డురాలు
వెదకి తెప్పించె కసిదీర వెర్రివాని తనయ సుకుమార గళమున తాళిగట్ట
ఆడుపులి కోరజిక్కిన లేడికూన చందమై విలపిం నా సన్నుతాంగి
కృతజ్ఞతలు:
సాహిత్యం - శ్రీ కొల్లూరి భాస్కర రావు గారి సౌజన్యంతో
యూ ట్యూబ్ వీడియో, పోస్టరు: శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారి సౌజన్యంతో
కొన్ని పాటలు, పద్యాలు - మూలం: "మన ఘంటసాల" చిత్రం వివరాలు లభించే చోటు: "ఘంటసాల గళామృతము - తెలుగు పాటల పాలవెల్లి"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి