1950 సంవత్సరంలో
విడుదలైన సాధనా సంస్థ నిర్మించిన సంసారం చిత్రం నుండి ఘంటసాల పాడిన "అందాల చందమామ" అనే ఈ ఏకగళగీతం రచన
సదాశివబ్రహ్మం, స్వరపరచినది సుసర్ల
దక్షిణామూర్తి. ఈ చిత్రంలో తారాగణం
ఎన్.టి.రామారావు, అక్కినేని,
పుష్పలత, లక్ష్మీ రాజ్యం. ఈ చిత్రానికి నిర్మాత
కె.వి.కృష్ణ మరియు
దర్శకుడు ఎల్.వి.ప్రసాద్.
దీనిని అక్కినేని పై చిత్రీకరించారు. ఈ
చిత్రం 29.12.1950 న విడుదలైంది.
Thanks to GVS Sastry for the video


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి