| చిత్రం: | సతీ సక్కుబాయి (1965) |
| రచన: | సముద్రాల రాఘవాచార్య |
| సంగీతం: | పి.ఆదినారాయణ రావు |
| గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు |
| పద్యం: | ఆదివిష్ణువు చరణమందవతరించి | |
| హర జటాజూట భూషణమై నటించు | ||
| గంగ నీ కరస్పర్శతో ఘనతగాంచి | ||
| నన్ను ధన్యునిజేసెనీనాడు తల్లీ! |
| పద్యం: | సతియౌ సక్కును పెక్కుబాధల సదా సాధించు | |
| నాతల్లి అజ్ఞతకై క్రుంగుదునా గృహమ్ము పరువున్ కాల్దన్ని | ||
| పుట్టింటిలో బ్రతుకన్ వచ్చిన చెల్లికై వగతునా | ||
| బైరాగియౌ బావ దుర్గతికే ఏడ్వనా నా అశక్తతకు | ||
| నా అశక్తతతకు నాకై నేను దుఃఖింతునా ఆ..ఆ.. |


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి