వీడియో సౌజన్యంః శ్రీ నూకల ప్రభాకర్ (ఘంటసాల గానచరిత)
| చిత్రం: | జగదేకవీరుని కథ (1961) | ||
| రచన: | పింగళి నాగేంద్రరావు | ||
| సంగీతం: | పెండ్యాల నాగేశ్వరరావు | ||
| గానం: | ఘంటసాల, సుశీల | ||
| దర్శకత్వం: | కె.వి.రెడ్డి | ||
| పల్లవి: | ఘంటసాల: | మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే | |
| సుశీల: | ఆ.అ.ఆ.ఆ.. మమతలు వెలసెనులే | ||
| ఘంటసాల: | మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే | ||
| సుశీల: | ఆ.అ.ఆ.ఆ.. మమతలు వెలసెనులే | ||
| చరణం: | ఘంటసాల: | ఇది చంద్రుని మహిమేలే, అదంతేలే, సరేలే, మనకిది మంచిదిలే..ఏ-2 | |
| సుశీల: | ఆ..ఆ.. మంచిదియైనా కొంచెమైనా, వంచన నీదేలే | ||
| ఆ..ఆ..ఆ.. అయినా మంచిదిలే | |||
| ఘంటసాల: | మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే | ||
| సుశీల: | ఆ.అ.ఆ.ఆ.. మమతలు వెలసెనులే | ||
| చరణం: | ఘంటసాల: | ఇది మోహన మంత్రమెలే, అదంతేలే, సరేలే, మనకిది మేలేలే.ఏ. -2 | |
| సుశీల: | ఆ..ఆ..ఆ.. మేలే ఐనా మాలిమైనా, జాలము నీదేలే | ||
| ఆ..ఆ.. ఐనా మేలేలే | |||
| ఇద్దరు: | మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే | ||
| ఆ.అ.ఆ.ఆ.. మమతలు వెలసెనులే |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి