చిత్రం: శ్రీ గౌరీ మహాత్మ్యం (1956)
రచన: మల్లాది
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు మరియు టి.వి. రాజు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
రచన: మల్లాది
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు మరియు టి.వి. రాజు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
| చిత్రం: | శ్రీ గౌరీ మహాత్మ్యం (1956) | |
| రచన: | మల్లాది | |
| సంగీతం: | ఓగిరాల రామచంద్ర రావు మరియు టి.వి. రాజు | |
| గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | |
| ఆ కుమారి, అమాయక అమల హృదయ చలిపిడుగువంటి దావాల సవతితల్లి | ||
| మగని తన చేతి కీలుబొమ్మగ నొనర్చుకొని దురంతముల తలపెట్టే గొడ్డురాలు | ||
| వెదకి తెప్పించె కసిదీర వెర్రివాని తనయ సుకుమార గళమున తాళిగట్ట | ||
| ఆడుపులి కోరజిక్కిన లేడికూన చందమై విలపించునా సన్నుతాంగి | ||
| ఆ..ఆ..ఆ.. |


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి