![]() |
| భీష్మ (1962) |
చిత్రం: భీష్మ (1962)
రచన: ఆరుద్ర
సంగీతం: సాలూరు రాజేశ్వర రావు
గానం; ఘంటసాల, సుశీల, బృందం
| ఘంటసాల: | బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం | |
| విశ్వాతీతం గగన సదృశం తత్వమస్వాది లక్ష్యం | ||
| ఏకం నిత్యం విమల మచలం సర్వధీ సాక్షిభూతం | ||
| భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి | ||
| ఓం! ఓం! ఓం! | ||
| ఘంటసాల-బృందం: | బ్రహ్మదేవ శుభ భాగ్యవిధాతా - 3 | |
| పాహి పాహి హే! భావాతీతా - 2 | ||
| బ్రహ్మదేవ శుభ భాగ్యవిధాతా | ||
| సుశీల: | ఆ..ఆ...ఆ.. | |
| సిత కమలాసన సృష్టి కారణ ఆ..ఆ.. | ||
| సితకమలాసన సృష్టి కారణ | ||
| నత జనావనా ఓ చతురానన - 2 | ||
| వేద శాస్త్ర విజ్ఞాన నిధానా - 2 | ||
| సకల లోక సంసేవిత చరణా | ||
| ఘంటసాల-బృందం: | బ్రహ్మదేవ శుభ భాగ్యవిధాతా -2 | |
| పాహి పాహి హే! భావాతీతా | ||
| బ్రహ్మదేవ శుభ భాగ్యవిధాతా |
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో పొందుపరచిన "trinidad526" వారికి.



మంచి అరుదైన అపురూపమైన పాటతో బాటు అనేక ఆసక్తికరమైన విశేషాలు తెలిపినందుకు ధన్యవాదాలు సూర్యనారాయణ గారు.
రిప్లయితొలగించండి👌👍
రిప్లయితొలగించండి