చిత్రం: | వినాయక చవితి | ||
రచన: | శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ | ||
గానం: | ఘంటసాల | ||
పల్లవి: | వాతాపి గణపతిం భజే హం | ||
వాతాపి గణపతిం భజే హం | |||
వాతాపి గణపతిం భజే హం | |||
వారణాస్యం వరప్రదం శ్రీ | |||
వారణాస్యం వరప్రదం శ్రీ | ||వాతాపి|| | ||
అనుపల్లవి: | భూతాది సంసేవిత చరణం | ||
భూతభౌతికా ప్రపంచభరణం | |||
వీత రాగిణం వినుత యోగినం | |||
విశ్వకారణం విఘ్నవారణం | ||వాతాపి|| | ||
చరణం: | పురా కుంభసంభవ మునివరా | ||
ప్రపూజితం త్రిభువన మధ్యగతం | |||
మురారీ ప్రముఖాద్యుపాస్థితం | |||
మూలాధారా క్షేత్రార్జితం | |||
పరాది చత్వారి వాగాత్మజం | |||
ప్రణవ స్వరూప వక్రతుండం | |||
నిరంతరం నిఖిల చంద్రఖండమ్ | |||
నిజ వామకర విదృతేక్షు దండం | |||
కరాంబుజపాశ బీజాపూరం | |||
కలుషవిదూరం భూతాకారం | |||
హరాది గురుగుహ తోషిత బింబం | |||
హంసధ్వని భూషిత హేరంబం | ||వాతాపి|| |
paata muttuswaami diikshutulavaaridani telusandii
రిప్లయితొలగించండిkaani movie ki elaa undaalo alaa raasaa ante
ika tappulu antaaraa...meerundaga bhayamela ;)
ok meeru raasinatlugaa ne raasestaanu
రిప్లయితొలగించండిpedda vaaru cheppindi vinaalikadaa mari :)