1961
సంవత్సరంలో
విడుదలైన విశ్వశాంతి పిక్చర్స్ సంస్థ నిర్మించిన విప్లవ స్త్రీ (
డ)
అనే అనువాద చిత్రం నుండి ఘంటసాల
మాస్టారు పి.
సుశీల తో
పాడిన "
కనువిందు కలిగించు పరువం"
అనే ఈ యుగళగీతం రచన
సముద్రాల జూ.,
స్వరపరచినది
పామర్తి.
ఈ చిత్రంలో తారాగణం
ఆనందన్,
ఎం.
ఆర్.
రాధ,
దేవర్,
పుష్పలత,
పండరీబాయి,
లలిత,
రాజకుమారి.
ఈ
చిత్రానికి నిర్మాత యు.
విశ్వేశ్వరరావు మరియు
దర్శకుడు ఎం.
ఏ.
తిరుముగం. ఈ చిత్రానికి త.మిళ మాతృక "కొంగునాట్టు తంగం".
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి