1961 సంవత్సరంలో విడుదలైన కె.పి. ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి సంస్థ నిర్మించిన కన్నకొడుకు చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఝణ ఝణ కింకిణీచరణ చారణ" అనే ఈ ఏకగళగీతం రచన జగ్గయ్య, స్వరపరచినది ఎస్.పి.కోదండపాణి. ఈ చిత్రం లో తారాగణం జగ్గయ్య, దేవిక, కృష్ణకుమారి, రాజనాల, రమణారెడ్డి, బాలకృష్ణ. ఈ చిత్రానికి నిర్మాత కె.ప్రభాకరం, ఎం.ఎస్.బాబు మరియు దర్శకుడు కృష్ణారావు. దీనిని జగ్గయ్య పై చిత్రీకరించారు.
"ఘంటసాల మాస్టారి గుఱించి జగ్గయ్య"
('శతాబ్ది గాయకుడు ఘంటసాల' నుంచి)
కృతజ్ఞతలు : చిత్రంలోని పాటల వివరాలను "ఘంటసాల గళామృతము" బ్లాగ్ ద్వారా అందించిన శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, సాహిత్యాన్ని"శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకము ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారములు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
ఘంటసాల బ్లాగు (HOME)




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి