కృతజ్ఞతలుః ఈ వీడియోను అందించిన ఘంటసాల గానసభ, హైదరాబాద్ వ్యవస్థాపకులు, ఘంటసాల మాస్టారి ఆరాధకులు శ్రీ డా. కె.వి. రావు గారికి కృతజ్ఞతాభివందనములు.
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి