అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు సినీ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఫిబ్రవరి 1, 1970న హైదరాబాద్‌లో రజతోత్సవ వేడుక (సిల్వర్ జూబ్లీ) జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది మరియు 30,000 మందికి పైగా మాస్టారి అభిమానులు హాజరయ్యారు, సినీ పరిశ్రమకు చెందిన N.T రామారావు వంటి ప్రముఖులు హాజరయ్యారు. పలువురు తెలుగు, తమిళ, హిందీ చిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రభుత్వ ప్రతినిథులు మాస్టారికి ప్రశంసా పత్రాలను శ్రీ ఎన్.వి.ఎస్.చలపతి గారి ద్వారా అందజేసారు.
ఘంటసాల మాస్టారికి వివిధ కళాకారులు, ప్రభుత్యోద్యోగుల
ప్రశంసా పత్రాలు
(లింకులపై క్లిక్ చేయండి)
- చిత్తూరు వి. నాగయ్య, తెలుగు నటుడు, గాయకుడు, నిర్మాత మరియు దర్శకుడు
- శివాజీ గణేశన్, తమిళ నటుడు
- లతా మంగేష్కర్, బాలీవుడ్ గాయని

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి