1950 సంవత్సరంలో విడుదలైన శోభనాచల & బి.ఏ.సుబ్బారావు సంస్థ నిర్మించిన పల్లెటూరి పిల్ల చిత్రం నుండి ఘంటసాల పాడిన "ధన్యాత్మా జోహార్ " అనే ఈ ఏకగళగీతం రచన తాపీ ధర్మారావు, స్వరపరచినది పి.ఆదినారాయణరావు. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, అక్కినేని, అంజలీదేవి, ఎస్.వి.రంగారావు, నల్ల రామూర్తి. ఈ చిత్రానికి నిర్మాత మీర్జాపురం రాజా, బి.ఏ.సుబ్బారావు మరియు దర్శకుడు బి.ఎ.సుబ్బారావు. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 27.04.1950 న విడుదలైంది.
కృతజ్ణ్యతలుః ఈ పాట సాహిత్యం వివరాలను తన "శతాబ్ది గాయకుడు ఘంటసాల" పుస్తకంలో పొందుపరచి అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి