6, సెప్టెంబర్ 2012, గురువారం

పొట్టి ప్లీడరు సాంకేతిక వర్గంలో మాస్టారి పరిచయం - వారు పాడిన 'చీకటి విచ్చునులే' పాట

పాతాళ భైరవి చిత్రంలో సదాజపుడు గా మంచి పేరు తెచ్చుకున్న  పద్మనాభం (బసవరాజు పద్మనాభ రావు) 1965 లో రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ అన్న తన స్వంత బ్యానరు ను ప్రారంభించి తొలుత ఎన్‌.టి.ఆర్. కథానాయకుడుగా దేవత (1965) చిత్రం నిర్మించారు. తరువాత తనే కథానాయకుడుగా టైటిల్ పాత్ర పోషించిన మరొక స్వంత సాంఘిక చిత్రం పొట్టి ప్లీడరు (1966). పొట్టి ప్లీడరు చిత్రానికి సంగీత దర్శకులు ఎస్.పి.కోదండపాణి. శొభన్‌బాబు, వాణిశ్రీ, గీతాంజలి ఇతర ప్రముఖ తారాగణం. చిత్రంలో పనిచేసిన సాంకేతిక నిపుణులకు ప్రాముఖ్యతనిస్తూ, టైటిల్సుకు బదులు వెరైటీగా ఆయా శాఖల నిర్వాహకులను సజీవంగా చూపించి, వారి పేరు మరియు వారు నిర్వహించిన విభాగం గురించి ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, చిత్రీకరించిన ఘనత పద్మనాభానిదే.  ఇక్కడ పొందుపరచిన మొదటి వీడియోలో అరుదుగా కనిపించే దృశ్యం లో ఘంటసాల మాస్టారు, శ్రీశ్రీ లతో పాటు పలువురిని చూడవచ్చు. తరువాతి వీడియోలో మాస్టారు ఈ చిత్రానికి పాడిన ఒకే ఒక పాట "చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే" అన్న కొసరాజు రచన పద్మనాభం పై చిత్రీకరించారు. (దురదృష్ట వశాత్తు ఇదివరటి దృశ్యఖండికను యూ ట్యూబ్ వారు తొలగించారు. ప్రస్తుతం 'చీకటి విచ్చునులే' పాట మాత్రమే చూడగలరు.)


                చిత్రం:             పొట్టి ప్లీడరు (1966)
                రచన:             కొసరాజు
                సంగీతం:         ఎస్.పి.కోదండపాణి
                గానం:             ఘంటసాల

పల్లవి:           చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే-2
                ఎపుడో ఒకసారి ఏదో ఒకదారి దొరుకునులే బాటసారి
                చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే-2

చరణం:          అయినవాళ్ళు లేరనీ దిగులు చెందకోయ్
                ఉన్నవాళ్ళె నావాళ్ళని అనుకోవలెనోయ్                  || అయినవాళ్ళు ||
                స్వేచ్ఛగా దిక్కులేని పక్షులు విహరించవా
                హాయిగా నోరులేని పశువులు జీవించవా
                భయమెందుకు పదముందుకు ఓయి బాటసారి 
                చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే
                ఎపుడో ఒకసారి ఏదో ఒకదారి దొరుకునులే బాటసారి
                చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే

చరణం:          ఆశతోటి లోకమంత బ్రతుకుతుందిరా..
                అందులోనె కథ అంతా తిరుగుతుందిరా                   || ఆశతోటి ||
                కష్టానికి సౌఖ్యానికి లంకె వుందిరా
                ఈ కాలచక్రమును ఆపగ ఎవరి తరమురా
                భయమెందుకు పదముందుకు ఓయి బాటసారి
                చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే
                ఎపుడో ఒకసారి ఏదో ఒకదారి దొరుకునులే బాటసారి
                చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే
                ఓ..........

7 కామెంట్‌లు:

  1. ON THE SONG CHEEKATI VICCHUNULE VENNELA VACCHUNULE OF POTTI PLEADERU:

    It is quite unbelievable that this song conveying the great philosophy of not losing the hope & to dispel despondency by those in the difficult times is written by Kosaraju Raghavaiah Chowdhury .A very good song which could not become popular despite its rich meaning & in a way simple literature too.To anlyse it in detail:

    Cheekati Vicghunule Vennela Vacchunule rightly says that:a)cheekati velugu Rangeli Jeevithame Oka Deepavali (b)"Kalimi Migaladu Lemi Migaladu Intera Ee Jeevitham c) kalimilemulu Kaavadi kundalu d) there is always shade behind the lamp and that e)towards the end of the tunnel one is apt to see the light.It also reminds me of a sentence of a lesson of English--called "Elias" where the writer clearly says that "Fortune turns like a wheel;one man it lifts & another it sets down"How well this sounds in juxtaposition to this particular line!!

    Aina Vaallu Lerani Digulu Chendakoy,
    Unnavaale Naavaallane anukovaalenoy,

    There is no use in worrying that all the near & dear are distancing us; adversity tests the depth of the real relationship some one has for you. Those who are with us are the real near & dear & we need to feel contented with them. God's mysteries are beyond human comprehension and we do not know as to from which quarter the help comes. At times it comes from the most unexpected source. That is why the poet C.Narayana Reddy rightly said :Naadi Naadi Anukonnadi Needi Kaadura Neevu Raayannado Okanaatiki Ratnamounuraa, Koorimigala Vaaralantha Kodukulenura"

    Swecchaga Dikkuleni Pakshulu Viharimpava,
    Haayigaa Noruleni Pashuvulu Jeevimpavaa,
    Bhayamendulu Padamunduku O Baatasaari

    Yes, God's blessing of intelligence to a human, at times proves, disadvatageous for him. The other speechless creatures-say like birds & animals devoid of this are ever happy & go ahead sans worry.
    Cheekati Vicchunule,Vennela Vacchunule
    Yepudo kasaari Yedo Okadaari Dorukunule O Baatasaari
    As already told,the end of the tunnel is bound to show the light. Even while groping in pitch of darkness, one's faltering steps are sure to find some or the other way…may be that that may temporarily lead to a well or ditch which only to eventually prove to his luck as well.

    Aashathaoti Loakamantha Brathukuthundiraa,
    Andulone Katha Anthaa Thiruguthundiraa,
    Kashtaaniki Sowkhyaaniniki Lanke Undiraa,
    Ee Kaalackakramunu Aapaga Yevari Thasramuraa

    Admittedly hope is the only thing which springs up the life.Man lives against hope. The moment, he loses it, he loses interest in life & becomes restless. There is a definite nexus between pleasure & pain. Really, none can stop the movement of this life cycle; it is continuouis..rather non-stop.

    Thank you for releasing such a nice video through your blog Sir. The song's literary fragrance assumes new smells when rendered by Mastaaru.. Thanks once again

    రిప్లయితొలగించండి
  2. Dear Sri Unknown, you made an excellent analysis of the song. There is so much meaning in the song, which applies to everyone's life. I am very surprised that this song did not become popular, at least I heard only recently. In concluding the song Kosaraju emphasizes that optimism is the key for anyone to progress. It is a wonderful lyric from his pen, tuned by SPKodandapani and sung with ease by Mastaru.

    రిప్లయితొలగించండి
  3. Thank you very much for the first video and the second video. The first one is very unique and appreciable.
    Thank you

    రిప్లయితొలగించండి
  4. అయ్యలూ ఆగండాగండి...
    చీకటి విచ్చునులే --పాట రచయిత శ్రీశ్రీ గారు. లాలిజో లాలిజో లాలిజో - అనే పాట కూడా వారిదే. పేకాట పాట ఆరుద్ర గారిది. ఇదిగో ఇదిగో తమాషా - పాట రచయిత రాజశ్రీ(ఈ పాటలో కోదండపాణి గారు ఆర్కెస్ట్రా తో కనపడతారు).పోపోపో పొట్టి ప్లీడరు గారు -పాట రచయిత కొసరాజు గారు. రెండు యుగళ గీతాలు వీటూరి రాశారు.

    రిప్లయితొలగించండి
  5. సారీ..ఒక యుగళ గీతం దాశరథి వారిది.

    రిప్లయితొలగించండి
  6. "పొ పొ పొ పొ పొట్టి ప్లీడరు గారు" పాట రచయిత కె.అప్పలాచార్య గారండి.

    రిప్లయితొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)