రామదాసు గా శ్రీ నాగయ్య |
నాగయ్య, ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎ.పి.కోమల |
రచన: రామదాసు (కంచెర్ల గోపన్న)
గానం: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎ.పి. కోమల
(వీడియోలో పూర్తి పాటలేదు.)
శ్లోకం:
ఘంటసాల: ఓమ్! నమో విఘ్నేశ్వరాయ
ఘంటసాల: ఓమ్! నమో విఘ్నేశ్వరాయ
ఓమ్! నమో విశ్వేశ్వరాయ
ఓమ్! నమో నారాయణాయ
కీర్తన:
అందరు: అదిగో భద్రాద్రీ గౌతమి ఇదిగో చూడండి | అదిగో |
పి.బి. ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు
ఆ..ఆ...ఆ
ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు
కలిసి కొలువగా రఘుపతి యుండెడి
అందరు: అదిగో భద్రాద్రీ గౌతమి ఇదిగో చూడండి
కోమల: చారు స్వర్ణ ప్రాకారముతో ఆ..ఆ..
చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారముతో సుందరమై యుండెడి | అదిగో |
ఘంటసాల: అనుపమానమై అతి సుందరమై..ఈ...ఈ...
అనుపమానమై అతి సుందరమై
దనరు చక్రముగ ధగధగ మెరసెడి | అదిగో |
పి.బి. కలియుగమందున అల వైకుంఠము..ఆ..ఆ..
కలియుగమందున అల వైకుంఠము
అలరు చున్నది ప్రజముగ మొక్కుడి | అదిగో |
తానీషాకి ఆ రామభద్రుడు చెల్లించిన నాణాలు త్రేతాయుగానికి చెందినవిగా గుర్తించారు కూడా ! బహు చక్కటి గీతాన్ని మాకు అందించినందుకు క్రుతజ్ఞతలు గురువుగారూ !
రిప్లయితొలగించండిఫణీ, నీ స్పందనకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఫణి గారు, చెల్లని నాణాలు ఇస్తే, పాపం తానీషా అంత ఈజీగా ఎలా మోసపోయారు? :) నాణాలు త్రేతాయుగానికి చెందినవి అని ఎలా గుర్తించారంటారు?
రిప్లయితొలగించండిమంచి పాట, సూర్యనారాయణ గారు.
A good song of Kancherla Gopanna sung by many stalwarts
రిప్లయితొలగించండిRadharao
Radharao garu, thanks.
రిప్లయితొలగించండిNice Blog Suri garu
రిప్లయితొలగించండిThanks Krishna garu
రిప్లయితొలగించండిSNKR గారు !
రిప్లయితొలగించండితానీషా కి ఆ రామభద్రుదు ఇచ్చినవి త్రేతాయుగం నాటి నాణాలు. వాటిపై ఉన్న రాముడి ముద్రికని తానిష అప్పట్లొ పరీక్ష చెయించారు. ఇంకొక విషయం ఎంటంటే, బంగారం ఏ యుగంలొ అయినా బంగారమే కదండీ.....ఫణి
అర్థమయ్యింది, బంగారు నాణేల రూపంలో ఇచ్చారన్న మాట! రామభద్రుడు లోకల్ కరెన్సీలోనే ఇచ్చి వుండవచ్చు. తానీషా టెస్ట్ చేయించారా! దీన్నిబట్టి తానీషా కాలంలోనే కార్బన్ డేటింగ్ పద్ధతి లాంటిది వుండేదని తెలుస్తుంది, బాగుందండి.
రిప్లయితొలగించండిఫణి గారు, SNKR గారు, నాణెముల నాణ్యత గురించి మీకు కలిగిన స్పందన నూతన విన్నాణెమునందించి యానందింప జేసింది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసూరి గారూ, ఈ 'ఫణి గారు' అన్న సంభొధన నాకు నచ్చలేదండి ! 'ఫణి' అని పిలిస్తే సరిపొతుంది.
రిప్లయితొలగించండి