| చిత్రం: | ప్రమీలార్జునీయం (1965) | |
| రచన: | పింగళి | |
| సంగీతం: | పెండ్యాల | |
| గానం: | ఘంటసాల |
| పద్యం: | భీభత్స బిరుదమ్ము వెలయించి అంగార | |
| పర్ణుని తురగ సంపదల గొంటి | ||
| కాలకేయాది ముష్కర రాక్షసుల ద్రుంచి | ||
| అమర కిరీటినై అలరినాడ | ||
| ఇంద్రాది సురలతో ఏకధాటిని పోరి | ||
| ఖాండవమగ్నికి కాన్‌కనిస్తి | ||
| ముక్కంటి నెదిరించి మొక్కవోవక నిల్చి | ||
| పాశుపతాస్త్రమ్ము బడసినాడ | ||
| పద్యం: | ఇన్నియేటికి నారదా! ఎఱుగలేరె? | |
| గత కురుక్షేత్ర ఘోర సంగ్రామమందు | ||
| అమరవరులకె దుర్జయులైన పెక్కు | ||
| యోధులను గూల్చు కీర్తి నా ఒకనిదౌట. |


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి