tag:blogger.com,1999:blog-5084177477949272943.post8430472855214103178..comments2024-02-22T21:58:05.892-05:00Comments on ఘంటసాల (Ghantasala): ఆ మధు రవళీ గాన లీల; నిలిచిన పేరే " ఘంటసాల"Dr.Suryanarayana Vulimirihttp://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5084177477949272943.post-55352597552525857742020-05-10T08:16:08.462-04:002020-05-10T08:16:08.462-04:00మీ స్పందనకు ధన్యవాదాలు. ఇది మిత్రులు శ్రీ చంద్రమౌళ...మీ స్పందనకు ధన్యవాదాలు. ఇది మిత్రులు శ్రీ చంద్రమౌళి గారి రచన. నేను వారి రాగయాగంలో సమిధను మాత్రమే. డాక్టరు గారు మీరు ముఖపుస్తకంలో రాగాల విషయమై పొందుపరచే విశ్లేషణ అపూర్వం. Dr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.comtag:blogger.com,1999:blog-5084177477949272943.post-83247491936442551842020-03-26T08:29:43.439-04:002020-03-26T08:29:43.439-04:00అద్భుతమైన విశ్లేషణ...నాకు ఎన్నో తెలియని విశేషాలు ...అద్భుతమైన విశ్లేషణ...నాకు ఎన్నో తెలియని విశేషాలు తెలుసుకున్నాను..ధన్యవాదములు dr kodati sambayyahttps://www.blogger.com/profile/07556974424903354028noreply@blogger.comtag:blogger.com,1999:blog-5084177477949272943.post-10935527267685020362015-06-03T09:02:39.911-04:002015-06-03T09:02:39.911-04:00very informative and educative. thank you sirvery informative and educative. thank you sirAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5084177477949272943.post-33246922431313022282015-06-01T06:42:16.247-04:002015-06-01T06:42:16.247-04:00రామ ప్రసాద్ గారు, మీరు సూచించిన మరికొన్ని మాస్టారి...రామ ప్రసాద్ గారు, మీరు సూచించిన మరికొన్ని మాస్టారి శ్లోకాలు, పాటలు శ్రీ చంద్రమౌళిగారు అందించారు. వాటిని ఈ పోస్టులో పొందుపరచడమైనది. ధన్యవాదాలు.
మందాకినీ సలిల (శ్లోకం) - స్వర్ణమంజరి
ఝణన ఝణన ఝణ నాదమె - స్వర్ణమంజరి
సరసన నీవుంటె జాబిలి నాకేల - శకుంతల
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానామ్, యద్యద్విభూతి మత్సత్వం - భగవద్గీతDr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.comtag:blogger.com,1999:blog-5084177477949272943.post-22277489508913340062015-05-31T05:30:59.770-04:002015-05-31T05:30:59.770-04:00రామ ప్రసాద్ గారు, మీరన్నది నిజం. మనకు ఈనాడు అనిపిస...రామ ప్రసాద్ గారు, మీరన్నది నిజం. మనకు ఈనాడు అనిపిస్తుంది మాస్టారి పాటలను కుదించకుండా పూర్తిగా ఉంచితే బాగుండునని. కనీసం అప్పటి ధ్వని ముద్రణలు ఎవరిదగ్గరయినా లభ్యం అయితే బాగుంటుంది. ఇది అజరామరమైన అమృతగానం.
హమీర్ కల్యాణి రాగంలో మాస్టారి గళంలో వెలువడిన అదనపు గాన విషయాలను తెలిపినందుకు ధన్యవాదములు.Dr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.comtag:blogger.com,1999:blog-5084177477949272943.post-51689837339630606582015-05-30T11:46:01.629-04:002015-05-30T11:46:01.629-04:00ఘంటసాల గారి గళం నుంచి వెలువడిన నాకు చాలా నచ్చే రాగ...ఘంటసాల గారి గళం నుంచి వెలువడిన నాకు చాలా నచ్చే రాగాల్లో ఇది ఒకటి. కాని ఈ పాట ’శివశంకరి’ లేక ’రసికరాజ’ పాటలలాగ కనీసం 5 లేక 6 నిముషాలు ఉంటే చాలా బాగుండేది అని నా అభిప్రాయం. ఈ పాట ముందు చాలాసేపు సాగే శుద్ధ హిందూస్థాని శాస్త్రీయ సంగీతంలో ఒక గీతం ఉంటుంది. వెంటనే మళ్ళీ 5 / 6 నిముషాల పాట ఉంటే ప్రేక్షకులకు కష్టమవుతుందనే భావనతో ఈ పాటను కుదించి ఉండవచ్చని అనుకుంటాను (K. V. రెడ్డి గారు 13 నిముషాల ’శివశంకరి’ పాటని 6 నిముషాలకు తగ్గించినట్లు). కాని మరీ రెండున్నర నిమిషాలు మాత్రమే ఉండడం నాకు చాల అసంతృప్తిని మిగిల్చింది. దానికితోడు film track నుంచి తీసిన audio అయితే చివర్లో చప్పట్లు ఒకటి. అదృష్టం కొద్ది నా దగ్గర 78RPM record copy ఉంది కనుక, ఆఖరి second వరకు వినగలుగు తున్నాను.

ఈ రాగంలో నాకు తెలిసిన మరి కొన్ని పాటలు, పద్యాలు:
1. స్వర్ణ మంజరి చిత్రం నుండి ఘంటసాల, సుశీల పాడిన ’ఝణణ ఝణ నాదమె నాట్యం’ అనే పాట, దాని ముందర వచ్చే ’మందాకిని సలిలచందన’ అనే శివ పంచాక్షరీ స్తోత్రంలోని శ్లోకం. ఈ శ్లోకం సంగీత పరంగా నాకు చాలా ఇష్టం.
2. రాణి రత్నప్రభ నుండి P. B. శ్రీనివాస్, సుశీల పాడిన ’అనురాగము విరిసే’ అనే ప్రణయ గీతం. P. B. శ్రీనివాస్ పాడిన పాటలలో నాకు నచ్చిన వాటిలో ఇది ఒకటి.
3. ఘంటసాల గారు పాడిన భగవద్గీత విభూతియోగం నుండి ’ప్రహ్లాదస్యాస్మి దైత్యానాం’, ’యద్యద్విభూతి మత్సత్వం’ అనే శ్లోకాలు.

రామ ప్రసాద్.Rama Prasad Gonellahttps://www.blogger.com/profile/08735532833121581330noreply@blogger.comtag:blogger.com,1999:blog-5084177477949272943.post-73363265361310812212015-05-29T22:21:49.826-04:002015-05-29T22:21:49.826-04:00Thank Ramana murthy garuThank Ramana murthy garuDr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.comtag:blogger.com,1999:blog-5084177477949272943.post-44316363628457449172015-05-29T14:43:07.152-04:002015-05-29T14:43:07.152-04:00very good exposition o f raag kedar with many exa...very good exposition o f raag kedar with many examples sung by masters.Thanks.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.com