tag:blogger.com,1999:blog-5084177477949272943.post3325127344097983229..comments2024-02-22T21:58:05.892-05:00Comments on ఘంటసాల (Ghantasala): మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఫలితం ఏమైనా సరే.Dr.Suryanarayana Vulimirihttp://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5084177477949272943.post-42639285758323309982011-10-14T07:27:10.706-04:002011-10-14T07:27:10.706-04:00కమనీయం గారికి, నమస్కారములు. ఈ చిత్రంలోని "హాల...కమనీయం గారికి, నమస్కారములు. ఈ చిత్రంలోని "హాలాహలమెగయునో" అన్న పాట ఎం.ఎస్.రామారావు గారు, భానుమతి గారు పాడారు. మొత్తం 11 పాటలున్నాయి. ఎక్కువభాగం భానుమతి గారి సోలో సాంగ్స్. ఘంటసాల మాష్టారు, సి.ఎస్.ఆర్. గారు, కన్నాంబ గారు చెరొకటి పాడారు. ఈ సమాచారం ఈ వెబ్ సైట్లో ఇవ్వబడింది. http://www.sakhiyaa.com/grihapravesam-1946-గృహప్రవేశం-2/ అయితే ఇది నేను పుట్టడానికి ఒక తరం ముందు వచ్చిన సినిమా. నేను ఈ మధ్యనే చూడటం తటస్థించింది. ప్రోజక్టు ఘంటసాల వారి వెబ్ సైట్లో కూడ ఒక్క పాటే నమోదు అయి వుంది. మాశ్టారు మరొక పాట కూడ పాడారో ఏమో నా అనుభవానికి అందనిది. మీ ఆసక్తికి, నా బ్లాగు దర్శించినందుకు కృతజ్ఞతలు.Dr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.comtag:blogger.com,1999:blog-5084177477949272943.post-49494496686447819892011-10-14T06:04:32.298-04:002011-10-14T06:04:32.298-04:00ఇందులోనే 'హాలాహలమెగయునో,అమృతాంబువులె కురియునో ...ఇందులోనే 'హాలాహలమెగయునో,అమృతాంబువులె కురియునో 'అన్న పాట కూడా ఘంటసాలవారు పాడినట్లు గుర్తు.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.com